IPL 2019 : Pak Decide Not To Broadcast Indian Premier League 2019 Matches | Oneindia Telugu

2019-03-22 299

Pak Minister of Information and Broadcasting, Fawad Ahmed Chaudhry has confirmed that Pak will not be airing Indian Premier League (IPL) 2019 matches.
#IPL2019
#MSDhoni
#chennaisuperkings
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2019 ప్రసారాలను పాక్‌లో నిషేధిస్తున్నామని ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్‌ అహ్మద్‌ చౌద్రీ తెలిపారు. ఇటీవలే పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మ్యాచ్‌ ప్రసారాలను డీస్పోర్ట్స్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గానే పాక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Videos similaires